News
ఆయనతో విభేదాల్లేవు : అయ్యన్న పాత్రుడు
విశాఖ భూవివాదంపై తను మాట్లాడాకే సిట్ వేశారని మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. తన వ్యాఖ్యలతో పార్టీ ఇమేజ్ పెరిగిందే తప్ప తగ్గలేదని ఆయన అన్నారు. పూర్తి స్థాయి విచారణ జరపాలనే తనూ..గంటా కోరుకుంటున్నామని చెప్పారు. తనకు గంటా శ్రీనివాస్‌తో విభేదాల్లేవని మంత్రి స్పష్టం చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








